తెలుగు వార్తలు » Acharya Resume from November 9
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. లాక్‌డౌన్‌తో బ్రేక్ పడ్డ ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యేందుకు ముహూర్తం ఖరారైంది.