తెలుగు వార్తలు » Acharya Nagarjuna University
ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన నలుగురు విద్యార్థులపై యాజమాన్యం సస్పెన్షన్ ఎత్తివేసింది. ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడంతో మొదట వారిపై వేటు వేశారు. అయితే పలు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు నుంచి విమర్శలు రావడంతో..యాజమాన్యం వెనకడుగు వేసి సస్పెన్షన్ ఎత్తివేసింది. అసలు ఏం జరిగిందంటే : ఆంధ్రప్రదేశ్ గుం�