తెలుగు వార్తలు » Acharya Movie Update
మెగాస్టార్ 'ఆచార్య' సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నారన్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ గ్లామర్ క్వీన్ పూజా, మెగా వారసుడు చెర్రీ కలిసి కంబైన్డ్ డెసిషన్ తీసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏక్‌ధమ్ 20 డేస్ ఆ డెసిషన్‌కే స్టిక్ అయి ఉంటానని అంటున్నారు.