తెలుగు వార్తలు » acharya mahamandeshwar swami
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుంభమేళాను సందర్మించారు. అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ నేతలు గంగ, యమునా, సరస్వతి, సంగమం వద్ద అమిత్ షా పుణ్య స్నానమాచరించారు. అనంతరం నదికి జలహారతి ఇచ్చిన అమిత్ షా, ఆచార్య మహామండేశ్వర్ అవదేశానంద్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తరువాత ఆదిత్యానాథ