తెలుగు వార్తలు » Acharya first look poster
రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అంటే అభిమానులకు పండగ రోజు. రేపటితో 65 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు చిరు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కామన్ డిస్ప్లే మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు.