తెలుగు వార్తలు » Acharya 1st Look
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రబృందం నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు చిత్రయూనిట్.
మెగాస్టార్ చిరంజీవి…తెలుగు వాళ్లకు ఈ పేరుతో ఉన్న ఎమోషన్ అలాంటి..ఇలాంటిది కాదు. తెలుగు చలన చిత్ర సీమపై హీరోగా మూడున్నర దశాబ్దాలు చక్రం తిప్పాడు మెగాస్టార్. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు గ్యాప్ ఇచ్చినా..ఆ తర్వాత మళ్లీ ఖైదీ నెం 150 తో సిల్వర్ స్క్రీన్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే సైరా తో రేనాటి సూ�