తెలుగు వార్తలు » Achampet mandal
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించడానికి కోదండరాం వెళ్తున్న సమయంలో.. హజీపూర్ చౌరస్తా దగ్గర ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా శ్రీశైలం హైదరాబాద్ హైవే ప్రధాన రహదారిపై యురేనియం వ్యతిరేక పో�