తెలుగు వార్తలు » Achampet Government Doctors Negligence
నాగర్ కర్నూల్ అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తల లేని శిశువు మొండాన్ని తీసిన ఘటనపై హెల్త్ కమిషనర్ అధికారులు విచారణ నిర్వహించారు. తాజాగా జరిగిన ఘటనపై డాక్టర్లను ప్రశ్నించగా.. వారు సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ తారా సింగ్, డాక్టర్ సుధారాణిపై సస్పెన్షన్ వే�