తెలుగు వార్తలు » Achamnaidu
ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డ కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి తొలి రోజు విచారణ ముగిసింది. గుంటూరు జనరల్ హాస్పిటల్స్ కి చేరుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారుల విచారణ చేపట్టారు.