తెలుగు వార్తలు » Acham Nadu
టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయటంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టాయి. పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉగిపోతున్నాయి. చంద్రబాబు నుంచి జిల్లా స్థాయి నేతల వరకు ఈ అరెస్ట్ ను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అంతే కాదు… సోషల్ మీడియాలో కొత్త ఉద్యమానికి తెరలేపారు. అచ్చెన్నాయుడికి తాము బా�