తెలుగు వార్తలు » ACE2 receptor protein
కరోనా వైరస్ లక్షణాల్లో వాసనను కోల్పోడం ఒకటన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయంపై హార్వర్డ్ మెడికల్ స్కూల్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేసింది.