తెలుగు వార్తలు » Ace Comedian
వెన్నెల కిశోర్..ఈ నేమ్‌కు టాలీవుడ్ ఇండష్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. కామెడీకి కొత్త భాష్యాన్ని చెప్తూ..సినిమాల్లో చెరగని నవ్వులు పంచుతున్నాడు ఈ టైమింగ్ ఉన్న కమెడియన్. సందేహమే లేదు. ఇప్పుడు టాలీవుడ్ కమెడియన్లలో నంబర్ వన్ వెన్నెల కిషోరే. అసలు పోటీ ఇచ్చే వాళ్లు కూడా దరిదాపుల్లో కనిపించడం లేదు. బ్ర�