తెలుగు వార్తలు » Accuser Rakesh In Jayaram Case
పారిశ్రామిక వేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్యకేసు విచారణ చివరి దశకు చేరుకుంది. విచారణలో రోజుకు ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం జయరాం హత్య జరిగిన రోజు శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్ కు వెళ్లినట్లు విచారణలో తేలింది. సంతోష్ అనే యువకుడితో ఆమె లాంగ్ డ్రైవ్ కు వెళ్లిందని.. ఈ క�