తెలుగు వార్తలు » accuseds in ys viveka murder case
వైఎస్ వివేకా హత్యకేసు విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా పడింది. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోంశాఖను చేర్చారు సునీత. ఇప్పటికే సీబీఐ విచారణ కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వివేకా భార్య సౌభాగ్యమ్మ, సీఎం జగన్, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన రంగయ్య, గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు పూర్తయ్యాయి. మరో ఇద్దరు నిందితులు చంద్రశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిని గుజరాత్ లోనే ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. ఐదు నెలలుగా వివేకా హత్య కేసుకు సంబంధించి సిట్ బృందం దర్యాప్తు చేస్తూనే �