తెలుగు వార్తలు » Accused Tousif
హర్యానాలోని బల్లభ్ ఘర్ లో గత నెల 26 న జరిగిన కాలేజీ విద్యార్థిని నికిత తోమర్ హత్య తాలూకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆమెకు న్యాయం జరగాలని, నికిత హంతకులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు జాతీయ రహదారిలో రాస్తారోకో చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురు గాయపడ్డారు. నికిత మర్డ�