తెలుగు వార్తలు » accused to be hanged
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, దారుణ హత్యోదంతంపై లలిత జెవెల్లరీస్ కిరణ్ తనదైన శైలిలో ఉద్వేగంతో స్పందించారు. దిశ అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన కిరణ్.. ఇటువంటి ఉదంతాలు జరగడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మరో అడుగు ముందుకేసి ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు. టీవీ9 ఛానల్‌తో కిరణ్ ప్రత్యేకంగా మాట�