తెలుగు వార్తలు » Accused Suresh Dead
తహశీల్దార్ విజయారెడ్డి.. సజీవ దహనం కేసులో.. ఆమెను కాపాడబోయిన అటెండర్ చంద్రయ్య మృతి చెందాడు. కొన్ని రోజులుగా.. డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్య.. సోమవారం మరణించాడు. గత నెల రోజులుగా చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తహశీల్దార్ విజయారెడ్డిపై లోగడ సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవదహన