తెలుగు వార్తలు » accused Srinivas
జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మే 22న శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. దాన్ని రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాస్ బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వారు హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడి