తెలుగు వార్తలు » accused sister
ఏపీ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో నిందితుడు నాగేశ్వరరావు సోదరి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బడుగు ఉమాదేవి స్పందించారు. అతను అలా ఎందుకు చేశాడో మాకే అర్ధం కాక షాక్‌కి గురయ్యామన్నారు. అయితే తాను మాత్రమే రాజకీయాల్లో ఉన్నానని...