తెలుగు వార్తలు » Accused sex trafficker Jeffrey Epstein commits suicide in American jail
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారి జెఫ్రీ ఎప్‌స్టీన్ జైలులో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పలు ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న జెఫ్రీ, విచారణ దశలోనే ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు క్లింటన్ సహా పలువురు ప్రముఖులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.