తెలుగు వార్తలు » Accused Sainath Shingade
మహారాష్ట్రలోని నాందేడ్ లో ఇద్దరు సాధువుల హత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిశాయి. ఈ కేసులో సాయినాథ్ శింగాడే అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతడు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని తానూర్ పోలీసు స్టేషన్ నుంచి అతడ్ని అరెస్టు చేసి తీసుకుపోయినట్టు చెప్పారు. బాలబ్రహ్�