తెలుగు వార్తలు » Accused Remand
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగంపై నిందితులను పులివెందుల కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. నిందితులు ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌కు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సిట్ స