తెలుగు వార్తలు » accused person
శ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే ఉగ్రవాది ముదస్సర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్లో హతమైయ్యాడు. ఆదివారం సాయంత్రం దక్షిణ కశ్మీర్‌లో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ