తెలుగు వార్తలు » Accused of stealing goats hens SP leader Azam Khan breaks down at election rally
మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటు. ఆయన మాటలకు ప్రత్యర్థి అభ్యర్థి, సినీ నటి జయప్రద ఎన్నోసార్లు కన్నీటి పర్యంతం అయ్యారు. దివంగత నేత సుష్మాస్వరాజ్ సైతం మహిళలను కించపరుస్తూ ఆజాంఖాన్ చేసే వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించేవారు. నిండు సభలో సభాపతిగా వ్యవహరిస్తున్న మహిళా స్పీకర్‌పై సైతం ఆజాంఖాన్ కించపరిచే వ్యాఖ్