తెలుగు వార్తలు » Accused Identify
సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కర్నాటకలోని మంగుళూరులో డిసెంబరు 19 న హింసాత్మక నిరసనకు పాల్పడిన మూకలను గుర్తించారు పోలీసులు.. వారిలో అనేకమంది పెద్ద ఎత్తున పోలీసులపై రాళ్ళ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఖాకీలు తప్పనిసరిగా తమ తుపాకులకు పని చెప్పక తప్పలేదు. సుమారు 150 నుంచి 200 మంది ఆందోళనకారులు ఒక చోట గుమ�