తెలుగు వార్తలు » Accused Harish in Suryapet
సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ యువకుడు మారు తల్లి, చెల్లిని కడతేర్చాడు. రోకలిబండతో మారు తల్లి, చెల్లిపై దాడి చేశాడు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాలోని తాళ్ల కంపాడు మండలంలో హరీష్ అనే యువకుడు క్షణికావేశంతో మారు తల్లి అంజమ్మ, చెల్లి మౌనికను హ