తెలుగు వార్తలు » accused gopi
అనంతపురంలో నగర నడిబొడ్డున జరిగిన దారుణ హత్య స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. రామ్ నగర్ 80 ఫీట్ రోడ్ లో మహమ్మద్ రఫీ అనే వ్యక్తిని తెల్లవారుజామున 5 గంటల సమయంలో గోపి అనే వ్యక్తి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మహమ్మద్ రఫీ గతంలో ఫోటోగ్రాఫర్ గా పని చేసేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 80 ఫీట్ రోడ్ లో మహమ్మద్ రఫీ ఉండ�