తెలుగు వార్తలు » Accused Chennakesava Reddy Wife Protest
డాక్టర్ దిశ హత్యా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దిశ కేసులోని నిందితులను నిన్న తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనితో దిశకు తగిన న్యాయం జరిగిందని దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై నిందితుల కుటుంబీకులు మాత్రం తీవ్ర