తెలుగు వార్తలు » accused arrest
ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. మెలియాపుట్టి మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర 18 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ద్విచక్రవాహనం పై బాంబులు తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు ఎర్�
తెలంగాణ పోలీస్‌ల ప్రొఫైల్స్‌తో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బుగుంజుతోన్న ముఠా ఆటకట్టించారు నల్గొండ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి 10 మంది పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ నుండి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుందని తెలిపారు. పోలీస్‌ల ప్రొఫైల్స్‌తో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస�
నాలుగు వేల రూపాయల కోసం స్నేహితున్ని హతమార్చాడో దుష్టుడు. కల్లు తాగిస్తానంటూ పిలిచి ఆ తర్వాత దారుణంగా హత్య చేశాడు.