తెలుగు వార్తలు » Accused Akshay Kumar Singh
నిర్భయ కేసులో నిందితుడు అక్షయ్‌కుమార్ సింగ్.. సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు విధించిన ఉరి శిక్షపై పునఃసమీక్షించాలని కోరుతూ.. నిర్భయ కేసు దోషి అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఢిల్లీలోని ఉన్న జల, వాయు కాలుష్యంతో ఇప్పటికే చస్తున్నా.. ఇప్పటికే నా ఆయుష్షు తగ్గిపోయింది.. అంటూ అక్షయ్ కు�