తెలుగు వార్తలు » Accurate navigation
భారతదేశం ఇటీవల ఓ అరుదైన జాబితాలో చోటు సంపాదించింది. స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్) కలిగిన నాలుగో దేశంగా అవతరించింది.