తెలుగు వార్తలు » Accsed
జమ్ముకశ్మీర్‌లో మరో దారుణం జరిగింది. బందిపోర్ జిల్లా సుంబల్ ఏరియాలో మూడేళ్ల అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. అంతేకాదు తనపై కేసు రాకుండా ఉండేందుకు మైనర్‌నంటూ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. దీనికి ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ సహాయం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. కశ్మీర్ లోయ అట్ట�