ఆర్థిక లావాదేవీల్లో ప్రస్తుతం వస్తున్న మార్పులతో ఒక్కొక్కరికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతా(Saving Accounts)లు ఉండటం సర్వ సాధారణం అయిపోయింది. తరచూ తరుచూ ఉద్యోగం మారేవారికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉండే అవకాశం ఉంది.
Money Deposits: యూకేలో ఆసక్తికర ఘటన జరిగింది. బ్యాంక్ సర్వర్లలో ఏర్పడిన సమస్య కారణంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130 ఫౌండ్ల(170 డాలర్లు) సొమ్ము పలువురి
ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా చితికిపోతున్న చిరువ్యాపారులకు అండగా జగనన్న తోడు పథకం...
బ్యాంకు రుణ గ్రహీతలకు శుభవార్త: మారటోరియం సమయంలో రుణగ్రహీతల ఖాతాల నుంచి వసూలు చేసిన చక్రవడ్డీ మొత్తాన్ని తిరిగి తమ ఖాతాదారులకు చెల్లించడం మొదలుపెట్టాయి బ్యాంకులు. శుక్రవారం నుంచి చాలా మంది ఖాతాదారులకు ఎక్స్ గ్రేషియా రూపంలో వారి వారి అకౌంట్లలోకి ఈ మొత్తం వచ్చి చేరింది కూడా. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్
బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని, ఈఎంఐలు కట్టలేకపోతున్నవారికి సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. వచ్చే రెండు నెలల వరకు బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటించవద్దని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టిక్ టాక్ తో బాటు మొత్తం 59 చైనా మొబైల్ యాప్ లను ప్రభుత్వం నిషేధించడంతో ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు డీలా పడిపోయారు. వారి ఖాతాలపై నీలినీడలు పరచుకున్నాయి. ఒకప్పుడు ఈ యాప్ అంతగా పాపులర్..