తెలుగు వార్తలు » Account Service Charge and Terms
బ్యాంక్ ఖాతాలు ఉన్నవారంరికీ ఓ ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. జులై నుంచి బ్యాంక్‌కు సంబంధించిన చాలా అంశాల్లో మార్పులు రాబోతున్నాయి. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ దగ్గరి నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వరకు పలు అంశాల్లో మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి.