తెలుగు వార్తలు » Accords high priority
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి రివ్యూ చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించిన ఆయన.. ఇవాళ మరోసారి ఇంజినీరింగ్ నిపుణుల కమిటీతో భేటీ అయ్యారు. ఇరిగేషన్, సీఆర్డీఏ, పంచాయతీరాజ్ శాఖలపై సమీక్ష చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేటాయింపులపై సీఎం జగన్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంద