తెలుగు వార్తలు » according to the Bloomberg
Mukesh Ambani is Now 4th Richest Man in World : భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ మరో రికార్డును సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో తాజాగా ఆయన నాలుగో స్థానంను దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేష్ అంబానీ.. అమెజాన్ అధినేత జేఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వరుసగా ఆ తర్వాత స్థ�