తెలుగు వార్తలు » According
భారత్‌లోని 20 శాతం భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్ ఉన్నట్లు ఐఐటీ ఖగ్‌పూర్ వెల్లడించింది. 25 కోట్ల జనాభా ఈ నీటిని వాడుతున్నట్లు ఐఐటీ అధ్యయనంలో తేలింది..