తెలుగు వార్తలు » accidents in ap
ఆదివారం ఏపీలో జరిగిన వేరు వేరు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లాలోని తూపిలిపాలెం సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతయ్యారు.