తెలుగు వార్తలు » Accidentally
పిండివంటలు చేస్తున్న ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. రామగుండం సింగరేణి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కారు డోర్ లాకవ్వడంతో అందులో ఉన్న నలుగురు చిన్నారుల్లో ఇద్దరు పిల్లలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయసున్న నలుగురు పిల్లలు ఇంటి ముందున్న కారులో ఆడుకుంటుండగా ఉన్నట్టుండి కారు డోర్ లాకయ్యింది.
ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖజిల్లా మండపేటకు చెందిన నందమూరి హర్షవర్థన్ చౌదరి ఎంటెక్ పూర్తిచేశాడు. హర్షవర్థన్ తన బామ్మకు క్యాన్సర్ రావడంతో చికిత్స నిమిత్తం రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కి తీసుకువచ్చా�