తెలుగు వార్తలు » Accident Latest News
బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావో పాలోలో దారుణ యాక్సిడెంట్ జరిగింది . బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 37 మంది మృత్యువాతపడగా.. మరో 15 మంది తీవ్ర గాయాలయ్యాయి.