తెలుగు వార్తలు » Accident In UP
Major Accident In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్‌లో బుధవారం రాత్రి ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 31 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తర�