తెలుగు వార్తలు » Accident in Chittoor District
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం వద్ద.. కారు అదుపు తప్పడంతో.. మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. బాధితులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుది. మృతులంతా తిరుపతికి చెందినవారిగా గుర్తించారు. అ