తెలుగు వార్తలు » Accident Case against Kusal Mendis
శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యాక్సిడెంట్ కేసులో ఆదివారం ఈ వికెట్ కీపర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.