తెలుగు వార్తలు » Accident At Hyderabad MGBS
Bike Accident At MGBS Hyderabad Two Young Dies: హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ దగ్గర ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వేడుకకు వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగి ఇంటికి వెళ్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది...