తెలుగు వార్తలు » Accessing Messages
డొనాల్డ్ ట్రంప్ వైఖరి మనకే చికాకు కలిగిస్తుంటే విజేత బైడెన్‌కు ఇంకెంత చిరాకు పుట్టించాలి? మరి ఆయనగారి చేష్టలు అలా ఉన్నాయి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు బోడెలన్ని అభినందనల సందేశాలు వస్తాయి కదా! పాపం వాటిని చూసుకునే అదృష్టాన్ని బైడెన్‌కు కలిగించడం లేదు ట్రంప్ కార్యవర్గం.. వివిధ దేశాధినేత