తెలుగు వార్తలు » Accept Talks
చైనా-భారత్ సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్ ప్రతిష్టంభనకు చైనానే కారణమని తేల్చి చెప్పారు.