తెలుగు వార్తలు » accept
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చెందడంతో ఆయన అల్లుడు జరేడ్ కుష్నర్ ‘పరామర్శ’ కోసం ఆయన వద్దకు వచ్చారు. ఓటమిని ట్రంప్ అంగీకరించారా లేదా అన్నది తెలుసుకునేందుకు ఆయన ట్రంప్ తో మీట్ అయ్యారు. కుష్నర్ తన మామగారికి సీనియర్ ఆడైజర్ కూడా ! ఎన్నికల ఫలితాలను అంగీకరించాలని ఆయన ట్రంప్ ని కోరినట్టు వార్తా సంస్థలు వెల్లడించాయి. కా�
ఇండియాలో వివిధ బ్యాంకుల నుంచి సుమారు 9 వేల కోట్ల రుణాలు తీసుకుని బ్రిటన్ చెక్కేసిన లిక్కర్ కింగ్విజయ్ మాల్యా.. తన 100 శాతం రుణ బకాయిలు చెల్లిస్తానన్న అభ్యర్థనను అంగీకరించాలని, తనపై గల కేసును క్లోజ్ చేయాలనీ కోరారు..