తెలుగు వార్తలు » accelerated
కరోనా కారణంగా సాంకేతిక వినిమోగం పెరిగిందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని అన్నారు. సాధారణంగా ఈ స్థాయిలో డిజిటలైజేషన్ వాడాలంటే ఏళ్లు పట్టేవని, కానీ కరోనా కారణంగా అది వారాల్లోనే సాధ్యమైందని వివరించారు.