తెలుగు వార్తలు » accedent
ప్రకాశం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు చనిపోగా పలవురు చిన్నారులు గాయపడ్డారు. దర్శి మండలంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురికాగా, కనిగిరిలో జరిగిన ప్రమాదంలో భైరవకోన దేవస్థానం ఈవో ప్రాణాలు కొల్పోయాడు. ప్రకాశం జిల్లా భైరవకోన దేవస్థానం ఈవో నారాయణరెడ్డి(48) కారులో మార్కాపురంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింద�