తెలుగు వార్తలు » accdental death
సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకే అప్పగించడానికి గల కారణాలను సుప్రీంకోర్టు వివరించింది. ముంబై పోలీసులు దీన్ని కేవలం యాక్సిడెంటల్ డెత్ గా పరిగణించారని, దానివల్ల ఇన్వెస్టిగేట్ చేయడానికి వారికి పరిమితంగా మాత్రమే అధికారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.